కార్తిక మాసం : శివుని పూజిధం

సంపాదకుడు : యద్దనపూడి ఈశ్వర్
కార్తిక మాసం శివునికి అతి ప్రీతీ పాత్రమైన మాసము. ఈ మాసములో శివ కేసవులని ఇరువురిని పూజించిన ఎంతో పుణ్యము. కార్తిక మాసమున శివాలయము లో దీపము వెలిగించుట ఎంతో పుణ్యము. అంతటి చిన్న దానము ఐనను మనకు ఎంతో పున్యముని ఇచును.

కావున అందరు ఎంతగా పనిలో ఉన్నను రోజుకి ఒక సారి ఐనను శివుని జపిప్పుడు.
ఊం నమః శివాయ

Share this

Related Posts

Previous
Next Post »